VIDEO: టిప్పర్ లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

VIDEO: టిప్పర్ లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

MDK: అదుపు తప్పి లారీ బోల్తా పడిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మన్నేవారి జలాల్పూర్ సమీపంలో బండరాయి పొడి లోడుతో వస్తున్న టిప్పర్ లారీ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ నడుపుతున్న డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు.