మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నియామకం

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా పొట్లూరి రవి ఎన్నికయ్యారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. అనంతరం రవి మాట్లాడుతూ.. తనకు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.