ట్రంప్‌ను ప్రశ్నించిన జెలెన్‌స్కీ

రష్యా చమురు కొనుగోలు చేయొద్దని నాటో, యూరప్ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. రష్యాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తాజాగా దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్‌లను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. అయితే, రష్యాపై ఆంక్షలు విధించకుండా ఎందుకు ఎదురుచూస్తున్నారంటూ ట్రంప్‌ను ప్రశ్నించారు.