'అవినీతి రహిత పాలను అందిస్తా'

'అవినీతి రహిత పాలను అందిస్తా'

NLG: ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని పెద్దవూర మండలం తుంగతుర్తి సర్పంచ్ అభ్యర్థి మెండే సైదులు అన్నారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తుంగతుర్తి గ్రామ అభివృద్దికి తన శక్తికి మించి పని చేస్తానన్నారు. అధిక నిధులను తీసుకువచ్చి, అవినీతి రహిత పాలనను అందిస్తానన్నారు.