VIDEO: కేతకిలో భౌమ వాసరే పూజలు

SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి ఆలయంలో వెలసిన సంగమేశ్వర స్వామికి భౌమవాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం కృష్ణపక్షం, బహుళ నవమి పురస్కరించుకొని పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నేవిద్యం సమకరించారు.