VIDEO: లింబాద్రి గుట్టలో కవిత పూజలు
NZB: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భీమగల్లోని లింబాద్రి గుట్టలో లక్ష్మీ నర్సింహస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. ఈరోజు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలిపోయాయన్నారు.