VIDEO: బోయకొండ గంగమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

CTR: చౌడేపల్లి మండలం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించి తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.