టాస్క్‌ఫోర్స్ అదనపు SPగా కులశేఖర్

టాస్క్‌ఫోర్స్ అదనపు SPగా కులశేఖర్

TPT" ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్(RSSTF) అదనపు SPగా జె.కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ASPగా పనిచేసిన ఆయనను తాజాగా టాస్క్ ఫోర్స్‌కు అటాచ్ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాస్క్ ఫోర్స్ హెడ్, తిరుపతి SP సుబ్బారాయుడిని కలిశారు. తరువాత టాస్క్ ఫోర్స్ SP శ్రీనివాస్‌తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు.