బోటు షికారు ఏర్పాటుపై JC సమీక్ష
PPM: తోటపల్లి ఉద్యానవన పార్కులో బోటు షికారు ఏర్పాటుపై JC యశ్వంత్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన ఛాంబరులో సమీక్షించారు. ఇప్పటికే పార్కును అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగింది. పర్యాటకులను మరింత ఆకర్శించేలా బోట్ షికారు ఏర్పాటు కొరకు ఏపీ టూరిజం బోట్ కంట్రోల్ రూమ్ యూనిట్ మేనేజర్, విశాఖపట్నం ఋషికొండ ఏఈలతో ఆయన మాట్లాడారు.