మైనారిటీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: బీఆర్ఎస్

మైనారిటీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: బీఆర్ఎస్

GDWL: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల పట్ల మొండివైఖరి ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ నేత అతీక్కుర్ రెహమాన్ మండిపడ్డారు. గద్వాల కార్యాలయంలో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి నిధులు తగ్గించారని ఆరోపించారు. రంజాన్ తోఫాల పంపిణీలో అవినీతి జరిగిందని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.