యువతకు APSSDC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

NTR: విజయవాడలోని ప్రభుత్వ ITI కళాశాలలో 3 నెలల పాటు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, రిటైల్ సేల్స్ అసోసియేట్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తెలిపింది. ఆసక్తి కలిగినవారు రిజిస్ట్రేషన్ ఈ నెల 15లోపు ITI కళాశాలలోని స్కిల్ హబ్‌లో సంప్రదించాలని జిల్లా నైపుణ్య అధికారి శ్రీనివాసరావు చెప్పారు.