VIDEO: జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే
ELR: జిలుగుమిల్లి మండల కేంద్రంలో శనివారం జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన నేతల మధ్య కేకును కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.