VIDEO: 'జీఎస్టీ సంస్కరణ ఇంటింటికి తీసుకువెళ్లాలి'
E.G: జీఎస్టీ 2.0 సంస్కరణలను ఇంటింటికి తీసుకువెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అన్నారు. బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో రెండు శ్లాబుల విధానాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.