మార్కాపురంలో విద్యార్థులకు క్రీడా పోటీలు

మార్కాపురంలో విద్యార్థులకు క్రీడా పోటీలు

ప్రకాశం: మార్కాపురం బాయ్స్ హై స్కూల్లో బుధవారం విద్యార్థులకు ఓ సొసైటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. 5 స్కూల్, 5 కాలేజ్ విద్యార్థులకు వాలీబాల్, కోకో, షాట్ పుట్, రన్నింగ్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. చదువులతో పాటు క్రీడల అవసరమని ఎంఈవోలు రాందాస్ నాయక్, శర్వాణి తెలిపారు. నిర్వాహకుడు సాయి సుబ్బారావును అభినందించారు.