VIDEO: HYDలో మరోసారి ఏసీ కంప్రెసర్‌లు పేలాయి

VIDEO: HYDలో మరోసారి ఏసీ కంప్రెసర్‌లు పేలాయి

HYD: ఏసీ కంప్రెషర్ పేలి పాతబస్తీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని మరవక ముందే HYDలో మరోసారి ఏసీ కంప్రెసర్‌లు పేలి అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మధురానగర్ పరిధి ఐదంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్‌లోని 2వ ఫ్లోర్లో ఏసీ కంప్రెసర్‌లు పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.