తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు: ఎమ్మెల్యే

NLR: రూరల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో తాగునీటి సమస్య ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ప్రజలకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండ చూడలాని తెలిపారు.