'సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం'

'సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం'

PDPL: ఓదెల మండలానికి చెందిన క్యాతం అనుశ్రీ - సంతోష్ దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల సహాయంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. వారి కొత్త గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.