జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు: కలెక్టర్

జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు: కలెక్టర్

SRPT: హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు.