సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ADB: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉట్నూర్ మండలంలోని సాలెవాడ-కె (పోపార్గామ్)సర్పంచ్ అభ్యర్థి చిక్రాం తులసిరాంకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తులసి రాంను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.