విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యలో ముందంజ వేయాలనే లక్ష్యంతో కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందని మంత్రి తెలిపారు.