జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

PPM: రాష్టంలో సోమవారం 289 మండలాల్లో 40 డీగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా జిల్లాలోని మక్కువలో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. కావున, అవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.