శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎంపీ జి. కృష్ణయ్య, తమిళ్ సినీ నటుడు నీలగిరి రవి, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, నరేంద్ర మోదీ సోదరుడు ప్రహలాద్ మోదీ, సినీ నటి మిత్రావ్ శర్మ ప్రత్యేక దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు.