చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

HYD: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద సత్యవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్‌రావుతో కలిసి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారు, బాట సారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సత్యవేద ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్‌ను అభినందించారు.