VIDEO: బోరిగామలో కురుస్తున్న వడగండ్ల వాన

VIDEO: బోరిగామలో కురుస్తున్న వడగండ్ల వాన

ADB: గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. మండలంలోని సీతాగొంది, గర్కంపేట, బోరిగామ, తదితర గ్రామాల్లో వర్షం పడుతోంది. సోమవారం సాయంత్రం ఆకాశం మేఘావృత్తమై ఒక్కసారిగా వడగండ్ల వాన కురిసింది. ఎండల తీవ్రత కొనసాగుతుండగానే, జిల్లాల్లో వడగండ్ల వానలు కురిశాయి. ఈ వడగండ్ల వర్షం వల్ల పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.