'మార్కెట్ రోడ్డు ఆక్రమణలను తొలగించండి'

'మార్కెట్ రోడ్డు ఆక్రమణలను తొలగించండి'

NLR: నగరపాలక సంస్థ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ ఎ.సీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని ఇవాళ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి పరిశీలించారు. పరిసరాలలో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ, నిరంతరం ట్రాఫిక్ అంతరాయాలకు కారణంగా నిలుస్తున్న రోడ్డు మార్జిన్ దుకాణాలను తొలగించాలన్నారు. మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.