జాతీయస్థాయి టోర్నమెంట్‌లో సత్తా చాటిన విద్యార్థుల

జాతీయస్థాయి టోర్నమెంట్‌లో సత్తా చాటిన విద్యార్థుల

BDK: సౌత్ ఇండియా వరల్డ్ షోటోకాన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన జాతీయస్థాయి కరాటే టోర్నమెంట్‌లో గుండాల మండలంలోని MPPS, ZPHS స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. వీరిలో చరణ్ తేజ, ఉదయ్ కిరణ్ గోల్డ్ మెడల్స్ సాధించగా, గౌతం సిల్వర్ మెడల్, అనుజ్ఞ చైనీస్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు.