VIDEO: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఆమోదం

VIDEO: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఆమోదం

PPM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంటు ఆమోదించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ శుభపరిణామాన్ని స్వాగతిస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంబరాలు జరుపుకొని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ​