లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 348 పాయింట్ల లాభంతో 83,565 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 25,596 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.69గా ఉంది.