జాగృతిలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

జాగృతిలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

NZB: నవీపేట్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈరోజు జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా రాంపూర్‌కు చెందిన మాజీ సోసైటీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్, మొకన్‌పల్లి ఎంపీటీసీ జనార్ధన్, యంచ ఎంపీటీసీ సంజీవ్, పలు గ్రామల సర్పంచ్‌లు, బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు సాయి, సతీష్, సన్ని, కృష్ణ తదితరులు జాగృతిలో చేరారు.