పార్టీ అధికారికంగా బలపర్చిన అభ్యర్థికే మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే

పార్టీ అధికారికంగా బలపర్చిన అభ్యర్థికే మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే

KMR: జుక్కల్ మండలం పెద్ద గుల్లలో జుక్కల్ MLA లక్ష్మీకాంతారావు సర్పంచ్ అభ్యర్థి మదారావు దేశాయ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు.