VIDEO: పూర్తిగా జలమయమయిన కాలనీ

VIDEO: పూర్తిగా జలమయమయిన కాలనీ

NGKL: కల్వకుర్తిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యానగర్ ప్రాంతంలోని పాఠశాల ప్రాంగణం జలమయమైంది. రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించి సహాయం అందించాలని కోరుతున్నారు.