కలెక్టర్ ఆధ్వర్యంలో పండ్లు, మగబెట్టే విధానంపై అవగాహన సదస్సు

వరంగల్: జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి అధ్వర్యంలో పండ్లు, మాగబెట్టె విధానం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రసాయన పదార్థాలతో మాగిన పండ్లను కాకుండా సహజ సిద్ధంగా పండించిన పండ్లను వినియోగదారులకు అందించాలని వ్యాపారులకు ఆమె సూచించారు. జిల్లాను కార్బైడ్ రహితంగా పండ్ల వ్యాపారులు కృషి చేయాలన్నారు.