రావి ఆకుపై మోదీ చిత్రం

రావి ఆకుపై మోదీ చిత్రం

SKLM: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ రావి ఆకుపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బొమ్మ గీశాడు. గతంలో ఎన్నో వందల చిత్రాలను గీసి రాహుల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.