నేడు ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా

నేడు ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా

కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్)లో జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న, డిగ్రీ, పీజీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.