ఉమ్మడి జిల్లాలో రూ.380 కోట్ల బకాయిలు

ఉమ్మడి జిల్లాలో రూ.380 కోట్ల బకాయిలు

NLG: ఉమ్మడి NLG జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ డిగ్రీ, PG, BED, ఇంజినీరింగ్‌, ఫార్మసీ తదితర కళాశాలలకు గత 4సం.లుగా రూ.380 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నట్లు యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం నుంచి ఆందోళనలు చేపడుతున్నా సర్కార్‌ స్పందించడం లేదు. దీంతో కళాశాలల నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.