పాట్నా చేరుకున్న లోకేష్

పాట్నా చేరుకున్న లోకేష్

AP: మంత్రి లోకేష్ పాట్నా చేరుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ ఎంపీలు పాట్నాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో లోకేష్ పారిశ్రామికవేత్తలో సమావేశం కానున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొననున్నారు. రేపు ఉదయం పాట్నాలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.