VIDEO: స్పెషల్ బస్సు పేరిట RTC అధిక ఛార్జీలు

VIDEO: స్పెషల్ బస్సు పేరిట RTC అధిక ఛార్జీలు

NLG: స్పెషల్ బస్సుల పేరిట RTC అధిక ఛార్జీలు వసూలు చేస్తుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మిర్యాలగూడ నుంచి HYDకు టికెట్‌పై రూ.320 ఛార్జీ చెల్లిస్తుంటే, ప్రస్తుతం రూ.450 ఛార్జీ చేస్తున్నట్లు తెలిపారు. పండగ పూట ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని, ఒకపక్క మహిళలకు ఫ్రీ బస్సు అంటూ చెబుతూ ఆ డబ్బులు అంతా ఇతర ప్రయాణికుల మీద భారాన్ని మోపుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.