VIDEO: రుద్రూర్‌లో ఘనంగా సన్యాసి దివస్
NZB: పతంజలి యోగ సమితి వ్యవస్థాపకులు రామ్ దేవ్ బాబా సన్యాసం స్వీకరించిన రోజైన చైత్ర శుద్ధ నవమి సందర్భంగా శుక్రవారం రుద్రూర్లోని యోగ, ధ్యాన కేంద్రంలో సన్యాసి దివస్‌ను ఘనంగా నిర్వహించారు. యోగా సాధకులు ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు, యోగా ఆసనాలు నిర్వహించారు. సర్పంచ్ సునీత చంద్రశేఖర్, డీసీసీ కార్యదర్శులు పాల్గోన్నారు.