తెలంగాణ పోలీసుల హ్యాట్రిక్ విజయం

తెలంగాణ పోలీసుల హ్యాట్రిక్ విజయం

TG: నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీసులు హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా తెలంగాణ పోలీసులు నిలిచారు. దీంతో దేశవ్యాప్తంగా TG పోలీసులకు గుర్తింపు లభించినట్లైంది. ఈ అరుదైన గౌరవం పొందిన పోలీసులకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.