నేడు హైదరాబాద్‌కు రాహుల్
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. రా. 7.15 గంటలకు ఉప్పల్ మైదానానికి వెళ్లి లియోనాల్ మెస్సీ, CM రేవంత్ మధ్య జరిగే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షిస్తారు. మ్యాచ్ అనంతరం రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.