పాక్, ఆఫ్ఘాన్ కలిసి ఉండండి: ఖమేనీ

పాక్, ఆఫ్ఘాన్ కలిసి ఉండండి: ఖమేనీ

అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో సతమతమవుతున్న ఇరాన్, పొరుగు దేశాల మధ్య శాంతి కోసం ముందుకొచ్చింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పర్షియన్ నూతన సంవత్సరం 'నౌరూజ్' సందర్భంగా మాట్లాడుతూ.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు సోదరుల్లా కలిసి ఉండాలని అన్నారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని పిలుపునిచ్చారు.