మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ

W.G: మొగల్తూరు జడ్పీహెచ్ హై స్కూల్ నందు సీడీపీఓ బి. ఊర్మిళ ఆధ్వర్యంలో బుధవారంనాషా ముక్త భరత్ అభియాన్ కార్యక్రమం జరిగింది. స్కూల్ విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, ఐసీడీఎస్ సూపర్వైజర్, జిఎంఎస్‌కె, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.