VIDEO: దిగంబర స్వామి రథోత్సవం
GDWL: గట్టు మండల పరిధిలోని బలిగెరలో శ్రీ దిగంబర స్వామి రథోత్సవం సోమవారం రాత్రి కనులపండువగా సాగింది. పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించిన రథంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మంగళవాయిద్యాలు, భజనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.