ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కి ఎంపిక
KMR: బిక్కనూర్ మండలంలోని జడ్పీ బాలుర పాఠశాలలో ఫిజికల్ సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తమ్మల రాజు చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో డిసెంబర్ 6 నుంచి జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు ఎంపికయ్యారు .భారత ప్రభుత్వ భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ నుండి ఆహ్వానం అందినట్లు మంగళవారం ఆయన తెలిపారు. ఇది పాఠశాలకు గర్వకారణమని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.