మాకే నామ్.. ఏక్ పేడ్'కార్యక్రమం

SDPT: జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల క్రీడా మైదానం వద్ద మాకే నామ్.. ఏక్ పేడ్' కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీడీఓ, స్థానిక ఎస్ఐ కృష్ణ రెడ్డి ఆధ్యర్యంలో చెట్లను నాటారు. అంతరం వారు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యంతో పాటు మంచి వాతావరణం ఇచ్చినట్లు అవుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు.