VIDEO: 4వ మహాసభలను విజయవంతం చేయాలి: CITU
SRCL: సిరిసిల్లలో ఈ నెల 29, 30న జరిగే CITU నాలుగవ మహాసభలను విజయవంతం చేయాలని CITU ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. ఈ మహాసభల కరపత్రాలు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. ఈనెల 30న సిరిసిల్లలో పెద్ద ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు