రైతులకు నవధాన్యాలు సాగుపై అవగాహన

రైతులకు నవధాన్యాలు సాగుపై అవగాహన

NLR: విడవలూరు(మం) చౌకిచర్లలో సోమవారం ఆత్మ సౌజన్యంతో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రైతులకు వరి పంట యాజమాన్యం పద్ధతులు గురించి వివరించారు. వరి కోత కోయడానికి 10 రోజుల ముందు VAA దగ్గర షెడ్యూల్ చేయించ్చుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ భవనాజ్ నవధాన్యాలు సాగు ఉపయోగాలు గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.