VIDEO: రుషికొండలో స్కూబా డైవింగ్ ఆకర్షణ

VIDEO: రుషికొండలో స్కూబా డైవింగ్ ఆకర్షణ

విశాఖ‌లోని రుషికొండ తీరంలో స్కూబా డైవింగ్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. సముద్ర గర్భంలోని జలచరాలు, పగడపు దిబ్బలను దగ్గరగా చూసే అవకాశం ఉండటంతో పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ సాహస క్రీడ విశాఖ పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా మారుతోంది.