'వేల్పులవీధి శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ వార్షికోత్సవం'

VSP: అనకాపల్లి పట్టణం వేల్పులవీధి శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ రెండోవ వార్షికోత్సవ మహోత్సవం బుధవారం రాత్రి ఘనముగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ, ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు.