మున్సిపాలిటీలో అవినీతిపై వినతిపత్రం అందజేత
NRML: భైంసా మున్సిపల్ కార్యాలయంలో అనధికారికంగా 19 మంది హెల్త్ వర్కర్స్ పేరుతో విధులు నిర్వహిస్తు అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్యాలయంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.